The begining
Few
days back, during the morning walk at my native Tirupati, I said “life has
become boring and time-pass become difficult”, to my good old friend & ex. Colleague
Mr. Balaji Prasad ji.
“It
will not look nice to say like that, before others” was his response.
Since
I felt it as a good suggestion, we continued our discussion on some other topics.
By
searching in Google, I came to know that many retired people are facing the
same problem. To tackle this, one should become busy, in his own way. For this, one can involve in the interesting works or hobbies.
While
thinking on the above, I realized that “writing” is an interesting work &
hobby to me. Hence, by sharing my thoughts and the conflicts, which are going in my mind,
through Blogpost, will get time-pass "for me" and for others.... it will provide material
to think, besides time-pass.
I
feel happy to receive your suggestions in the below comments window or to my
WhatsApp number 9491135998.
With
regards🙏
In
my next post, I will cover on "Which
food is good? Is it Vegetarian or Non-Vegetarian?"
నాంది
కొన్ని రోజుల క్రితం, తిరుపతి మార్నింగ్ వాక్ లో, నా చిరకాల మిత్రుడు, ex. కొలీగ్ ఐన బాలాజీ ప్రసాద్ గారితో, "ఏమిటో లైఫ్ బోరింగ్ గా ఉందండి, టైంపాస్ కావటం లేదు" అన్నాను.
"మీరు వేరేవాళ్ళ దగ్గర అలా అనకండి సార్, బాగుండదు" అని ఆయన అన్నారు.
నిజమేకదా అనిపించి, వేరే టాపిక్స్ మీద మాట్లాడుకున్నాము.
ఇంటికి వచ్చి ఆలోచిస్తున్నప్పుడు, "నీవు అటుల అనరాదు, ఇతరులు వినరాదు" అనే దాన వీర సూర కర్ణ సినిమా డైలాగ్ గుర్తుకు వచ్చి నవ్వు వచ్చింది. కానీ, సమస్య కు పరిష్కారం ఏమిటో అర్ధం కాలేదు.
గూగుల్ లో సెర్చ్ చేస్తే, రిటైర్ ఐన వాళ్ళలో చాలామందికి ఈ సమస్య ఉంటుంది, అన్న విషయం తెలిసింది. దీనిని ఎదురుకోవాలంటే, మనల్ని మనం, ఏదోవిధంగా బిజీ గా ఉంచుకోటమే మార్గమట. అందుకు మనకు ఇష్టమైన పనులు, హాబీ లను ఏర్పర్చుకోవాలంట.
నాకు ఇష్టమైన పనులేమిటా అని ఆలోచిస్తూ ఉంటే, ఈ విధంగా "వ్రాయటం" బాగుంటుంది అనిపించింది. అందుకే, నా మదిలో జరుగుతున్న ఆలోచనలు, సంఘర్షణలూ బ్లాగుపోస్టు ద్వారా పంచుకొంటే, నాకు టైంపాస్, ఇతరులకు టైంపాస్ తో పాటు ఆలోచించటానికి కొంత మెటీరియల్ దొరుకుతుంది కదా.
మీ అభిప్రాయాలను.....
క్రింది comments లో కానీ, నా వాట్సాప్ నెంబర్ 9491135998 కు గానీ తెలియచేస్తే సంతోషిస్తాను.
ధన్యవాదములు 🙏
నా తదుపరి బ్లాగుపోస్టు లో "ఏ ఆహారం మంచిది? శాకాహారమా లేక మాంసాహారమా ?" అన్న విషయం మీద నా అభిప్రాయాలను మీతో పంచుకొంటాను.
*********
Please
“click” on the below link👇, so as to see this series “Next” Blogpost. ఈ సీరీస్ తదుపరి పోస్ట్ కొరకు ......
Comments