Posts

Showing posts from December, 2024

Nagari friends get-together

Image
మై డియర్ మిత్రులారా! అందరికీ వందనం.  29.11.2024, శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతం లో క్రింది ఫొటోలో ఉన్నవారు, నగరి పట్టణానికి 11 KM దూరం లో మన మోహన్ రాజు గారి తోటలో కలవటం జరిగింది.  1. రఘుపతి, 2.  నటరాజన్  3. వెంకటేశ్వరులు  4. రవి  5. జ్యోతి నాయుడు 6. మోహన్ రాజు  7. మోహనరాజు గారి స్నేహితుడు  8.  నాగరాజబాబు (పోలీస్ ) 9. కైలాసం  10. అబ్దుల్ నసీర్  11. విజయ్ కుమార్  12.  విజయ బాబు  13. బాబు (రొక్కం) 14. మనోహర్  15.. మునిరత్నం రెడ్డి.  16. వీరాస్వామి  17. జయరాం  మేఘావృతమై, ఆహ్లాదకరమైన, మంచి వాతావరణం లో, మధ్యాహ్నం విందుచేసుకొన్నాం.  ఈ సందర్భాన్ని "స్పాన్సర్" చేసిన "USA  రవి" గారికి మరియు మిగతా మిత్రులకు ధన్యవాదాలు. .    ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి, ఉదయం 6 గంటలకు పిచ్చాటూరు వెళ్ళటం మరియు ఇతర arrangements  కొరకు  మన నగరి బాబుగారు పడ్డ కష్టం, నేను దగ్గరుండి చూసాను. బాబు గారికి ప్రత్యేక అభినందనలు.  తన కొబ్బరితోటలో ఈ కార్యక్రమం నిర్వహించటానికి ఉత్సాహంగా ముందుకు వచ్చిన మోహ...