Posts

Showing posts from July, 2023

నా లోని "నేను" - 10

Image
ప్రియ మిత్రులారా! నా లోని "నేను" సీరీస్ లో 10 వ ఎపిసోడ్ కు స్వాగతం.   మొదటి ఎపిసోడ్ లో చెప్పినట్లు, నా ఫ్రీ టైం ను ఎలా పాస్ చెయ్యాలో తెలియక,  నా మనస్సు లోని అభిప్రాయాలను నా మిత్రులతో పంచుకొనేనెదుకు,  నేను ఎంచుకొన్న మార్గం ఇది.  నా మనమరాలు స్కూల్ లో జాయిన్ అయి, UKG  క్లాస్ కు వెళుతోంది కాబట్టి,  నా భార్యకు, నాకు చెన్నై లో టైంపాస్ కావటం కొంత కష్టంగా మారింది.  అందుకు గాను  కొన్ని రోజులు తిరుపతి లో ఉండివెళదామని,  మేము 10 రోజుల క్రితం తిరుపతికి వచ్చాము.    మనకు ఇష్టమైన పనిలో పడితే "టైంపాస్" ప్రాబ్లెమ్ ఉండదు కదా.  అందుకే,  మన మిత్రులను కలసిన సందర్భాలు, అప్పుడు మాట్లాడుకున్న మాటలలో,  మిగతావారితో షేర్ చేసుకోగలిగిన సంగతులను,,,, ఈ విధంగా వ్రాతరూపంలో  షేర్ చేసుకొంటే, నాకు మరియు ఇది చదివేవారికి కూడా టైంపాస్ బాగా అవుతుందని అనుకొంటున్నాను.  ఈరోజు అంటే 31.7.2023 ఉదయం వాకింగ్ కొరకు బయలుదేరి, తిరుపతి లీలామహల్ సెంటర్ దగ్గరుకు వెళ్ళేటప్పటికి, మన మిత్రుడు బాలాజీ ప్రసాద్ గారు చిరునవ్వుతో  ఎదురువస్తూ కనబడ్డారు.  ఆయన నవ...

"I" in me / నా లోని "నేను" - 9

Image
మన మిత్రుడు K K రమేష్   చాలా కాలం తరువాత, ఈ రోజు అంటే 27.7.2023 ఉదయం 8 గంటల టైం లో, తిరుపతి లో, నాతొ పాటు  పుత్తూరు లో 10th క్లాస్ చదివిన  రమేష్ గారిని అతని టైపు ఇన్స్టిట్యూట్ లో కలవటం, ఈ సెల్ఫీ తీసుకోవటం జరింగింది.  రమేష్ గారు 2 సంవత్సరాల క్రితం ఈ టైపు ఇన్స్టిట్యూట్ ప్రారంభించారు.  మొదట్లో కొంత మందకొడిగా ఉన్నా, ఇప్పుడు ఆయన చాలా బిజీ గా ఉండటం చూసి నాకు సంతోషం కలిగింది.  అప్పట్లో ఎందుకు రిటైర్ ఐన తరువాత కుడా ఈ జంజాటం ఈయన పెట్టుకొంటున్నారు అనుకొన్నాను. కానీ, దీని వలన ఆదాయం సంగతేమో కానీ, ఆయనకు టైంపాస్ చాలా బాగా అవుతున్నట్టు గా ఉంది.  మిత్రులారా, మీరు ఇప్పుడు ఎం చేస్తున్నారు?  క్రింద కామెంట్స్ లో వ్రాయండి.  నా వాట్సాప్ నెంబర్ 9491135998 కు మీ మెసేజ్ పంపండి.  వీలు చూసుకొని మిమ్ములను, నేరులో నేను కలుస్తాను.  మీ ప్రియ మిత్రుడు, అబ్దుల్ నసీర్.