"I" in me / నా లోని "నేను" - 9
మన మిత్రుడు K K రమేష్
చాలా కాలం తరువాత, ఈ రోజు అంటే 27.7.2023 ఉదయం 8 గంటల టైం లో, తిరుపతి లో, నాతొ పాటు పుత్తూరు లో 10th క్లాస్ చదివిన రమేష్ గారిని అతని టైపు ఇన్స్టిట్యూట్ లో కలవటం, ఈ సెల్ఫీ తీసుకోవటం జరింగింది.
రమేష్ గారు 2 సంవత్సరాల క్రితం ఈ టైపు ఇన్స్టిట్యూట్ ప్రారంభించారు.
మొదట్లో కొంత మందకొడిగా ఉన్నా, ఇప్పుడు ఆయన చాలా బిజీ గా ఉండటం చూసి నాకు సంతోషం కలిగింది.
అప్పట్లో ఎందుకు రిటైర్ ఐన తరువాత కుడా ఈ జంజాటం ఈయన పెట్టుకొంటున్నారు అనుకొన్నాను. కానీ, దీని వలన ఆదాయం సంగతేమో కానీ, ఆయనకు టైంపాస్ చాలా బాగా అవుతున్నట్టు గా ఉంది.
మిత్రులారా, మీరు ఇప్పుడు ఎం చేస్తున్నారు? క్రింద కామెంట్స్ లో వ్రాయండి.
నా వాట్సాప్ నెంబర్ 9491135998 కు మీ మెసేజ్ పంపండి.
వీలు చూసుకొని మిమ్ములను, నేరులో నేను కలుస్తాను.
మీ ప్రియ మిత్రుడు,
అబ్దుల్ నసీర్.

Comments