Posts

Showing posts from January, 2023

ప్రజా మనస్తత్వం లో మార్పు కొరకు ....

Image
  ప్రియ మిత్రులారా!!  గత రెండు రోజులుగా మా గ్రామీణ బ్యాంకు వాట్సాప్ గ్రూప్ లో ఒక మంచి టాపిక్ మీద చర్చ జరుగుతోంది.  ఇది మన దేశ శ్రేయస్సుకు సంబంధించినది కాబట్టి, ఆ చర్చా వివరాలు, యధాతధం గా, మీతో పంచుకొంటున్నాను.  [8:09 AM, 1/13/2023] Sgb H Sharma Mpl:  [10.00 AM, 1/13/2023] Sgb Pichaiah Kanupuru:  ప్రవేట్ సెక్టార్  లో ఉంటే రోజుకు 2 గుడ్లు పెడుతుంది.( అదే యూనిట్, అదే manpower.) [1:00 PM, 1/13/2023] Sgb S Subramanyam :  అవునవును.... మనింట్లో గుడ్లు పెట్టే బాతునిచ్చేసి...  చిక్కెన్ బిర్యానీ తెచ్చుకోని తింటే ఆ పూటకి తృప్తిగా ఉంటుంది...  next day నుండి... అప్పుల కోసం ఎగబడేది...  లేదంటే పెళ్ళాన్ని (ప్రజల్ని పన్నులతో) బాదేది... అంతేగా.. [3:50 PM, 1/13/2023] Sgb Pichaiah Kanupuru:  Airindia ని టాటా లు అన్ని కొట్లు పెట్టి కొని నష్టాలలో నడుపుతారా?  మరి GOI లొ ఉన్నపుడు నష్టం ఎదుకొచ్చింది.  BSNL ఎందుకు నష్టాలలో నడుస్తుంది. అల్ల్విన్ ఎందుకు అమ్మేశారు. మనలో ఎవరైనా GOVT PRODUCTS కొంటున్నమా? ఇంతెందుకు సరదాగా ఎప్పుడైనా "హరితా " రెస్టారె...