Tip for toenail

Dear friends,

Today, I am excited to share with you a small trick that has proven to be incredibly effective in addressing a common foot ailment.

For some time, I struggled with cracks appearing in the middle of my foot toenail, which would often worsen, leading to the development of a hollow space in that area.


Seeking medical advice, I learned that it was due to an infection and was prescribed an ointment for treatment. While the ointment provided temporary relief, the problem would resurface after a few months, necessitating its application once again. Interestingly, I noticed similar issues affecting others' feet as well.

After careful consideration, I stumbled upon a simple remedy.

Upon noticing the initial signs of a crack on my foot thumbnail, I began applying two drops of hair oil and massaging it gently before bedtime. Surprisingly, this method proved highly effective in not only preventing the crack from worsening but also in promoting the overall health of my nails. I attribute its success to the improved blood circulation facilitated by the oil massage.

Today, I'm happy to report that my feet and nails are in excellent condition, thanks to this simple yet powerful tip. Additionally, regular massage of all my nails has resulted in a noticeable shine.

I hope this tip proves beneficial to those of you experiencing similar foot issues. I firmly believe in the power of small remedies to address minor ailments without the need for frequent visits to the doctor.

I invite you to share your thoughts and experiences with this method, and I look forward to hearing from you.


With warm regards,
Abdul Naseer
Ph: 9491135998

Note: Please circulate this blogpost link in your friends' circles for their benefit.

👆 పైన వ్రాసిన దానికి తెలుగు అనువాదం👇👇

ప్రియ మిత్రులారా!
ఈరోజు మీతో ఒక చిన్న చిట్కా షేర్ చేసుకోవాలనుకొంటున్నాను. 

కొంతకాలం క్రితం వరకు, నా కాలి బొటనవ్రేలి గోరుమీద ముందు చిన్న పగుళ్లు వచ్చేవి. ఆ పగుళ్లు క్రమంగా పెరిగి, పెచ్చులు ఊడి, ఒక గుంతలాగా అయిపోయేది. ఇది నాకే కాదు, వేరేవాళ్ళ కాలివ్రేళ్ళ మీద కూడా గమనించాను. 

డాక్టర్ ను అడిగితె, ఇన్ఫెక్షన్ వల్ల ఇలా జరుగుతోందని చెప్పి ఒక ఆయింట్మెంట్ వ్రాసి ఇచ్చారు. ఆ ఆయింట్మెంట్ గోరుమీద పూస్తూ ఉంటే కొంత కాలానికి గోరు మామూలు స్థితికి వచ్చేది. కానీ కొన్ని నెలల తరువాత, కాలి బొటనవ్రేలి గోటిమీద మళ్ళీ పగుళ్లు వచ్చేవి. 

పై విషయం మీద సీరియస్ గా ఆలోచిస్తే ఒక ఐడియా తట్టింది.  అదేమంటే, గోరుమీద పగుళ్లు కనబడిన వెంటనే రెండు చుక్కలు తలకు వ్రాసుకునే నూనె వేసి, బాగా రుద్దితే, పరిష్కారం దొరుకుతుందని. అందుకని, పడుకోబోయే ముందు, రోజూ రాత్రి, కాలి గోటిమీద నూనెవేసి రుద్దటం చేసాను. ఫలితంగా, పగుళ్లు పోయి, గోరు మాములుగా ఐయ్యింది. బహుశా నేను గోటిమీద నూనెవేసి రుద్దటం వల్ల, బొటన వ్రేలిలో రక్తప్రసరణ బాగా జరిగి, సమస్యకు పరిష్కారం దొరికి ఉండవచ్చు. 

ఈ విధంగా రోజూ కొద్దిసేపు కాలి గొర్ల మీద నూనెతో రుద్దటంవల్ల గోర్లన్నీ ఆరోగ్యవంతంగా ప్రకాశిస్తూ ఉన్నాయ్.  మీలో ఎవరికైనా పై సమస్య ఉంటె ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. మనం ప్రతీ చిన్న విషయానికి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు బాగా ఉపయోగపడతాయి కదా! 

పై చిట్కా మీద మీ అభిప్రాయాలను తెలియచేస్తే బాగుంటుంది. 

మీ ప్రియ మిత్రుడు,
అబ్దుల్ నశీర్. 

గమనిక: ఈ బ్లాగుపోస్టు లింక్ ను మీ ఫ్రెండ్స్ సర్కిల్స్ లో షేర్ చేస్తే కొంతమందికైనా ఉపయోగపడవచ్చు. 

Comments

Popular posts from this blog

Helping Hands Strategy...!!!

Ballia Reunion on 7.1.2026

My Ballia Memories