Eid Mubarak / ఈద్ ముబారక్

 

My dear friends,
As the crescent moon heralds the arrival of Eid ul-Fitr, 
we bid farewell to the sacred month of Ramzaan. 

This day is not just a conclusion, 
but a commencement of —
a time to carry forward the lessons of 
patience, empathy, and charity in our daily lives.

O Almighty.................
Grant us the courage to change what we can,
The serenity to accept what we cannot,
And the wisdom to know the difference.

Let us celebrate this EID with open hearts, 
embracing the spirit of generosity and togetherness. 

May the joy of Eid permeate every corner of our home, 
and 
may the blessings of the Almighty enrich our life with peace & grace.

Eid Mubarak to one and all! 

May this auspicious day usher in a new chapter of hope, happiness, and harmony.

with regards,
Abdul Naseer.

NOTE: "On this auspicious occasion, let us unite in our determination to assist those in need to the best of our abilities.
If direct assistance is not feasible, we kindly urge you to direct them to our "Helping Hands Foundation" by following the link below.   https://helpinghandsnaseer.blogspot.com/2020/07/helping-hands-strategy.html 
Together, we can make a meaningful difference in the lives of those who require support."

ప్రియ మిత్రులారా! 
 నెలవంక ఆగమనంతో రంజాన్ మాసానికి వీడ్కోలు పలికి, 
ఈద్ చేసుకోబోతున్నాము.  

ఐతే ఇది మన రోజువారీ జీవితంలో...................... 
సహనం, సానుభూతి మరియు దానగుణాన్ని పెంపొందించాలి.
 
అందుకే, 
ఓ సృష్టికర్తా!! 
మార్చగలిగే వాటిని "మార్చే" ధైర్యం,
మార్చలేనివాటిని "అనుసరించే"  ప్రశాంత వైఖరి ,
పై "రెండిటి" మధ్య ఉన్న "తేడాను" గుర్తించే  జ్ఞ్యానం,
మాఅందరిలో ప్రసాదించు. 

పవిత్రమైన ఈ పండగ మన జీవితాలలో 
ఆశ, ఆనందం మరియు సామరస్యంతో కూడిన 
క్రొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలి. 

అందరికి ఈద్ ముబారక్ 

మీ అందరి జీవితాలలో సుఖ శాంతులు వెల్లివిరియాలని కోరుకొంటూ, 
మీ ప్రియ మిత్రుడు,
అబ్దుల్ నశీర్

గమనిక: మనకు వీలైతే అవసరం ఉన్నవారికి, చేతనైనంత సహాయం చేద్దాం. వీలు కాకపోతే క్రింది లింక్ ద్వారా, హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ వారిని సంప్రదించమని సలహా ఇద్దాం. 

Comments