శ్రీరామ నవమి శుభాకాంక్షలు


మంచి విలువలతో సాగించిన జీవిత ప్రయాణం.....
"మానవుని",, మహనీయుని గా మార్చి
తర తరాలు గుర్తు ఉండేలా చేస్తుంది,,,,
అనేందుకు సజీవ తార్కాణం,,,,
"శ్రీరామ నవమి".

ఈ సందర్భగా.......
ఆ మార్గ దర్శకుని ఆదర్శం గా తీసుకుని, 
మనవైన మంచి విలువలు పాటిస్తూ,,,,
అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకొంటూ......

🙏🏼

Comments

Unknown said…
జై శ్రీరామ్

Popular posts from this blog

Helping Hands Strategy...!!!

Ballia Reunion on 7.1.2026

My Ballia Memories