My Puttur classmates - 1. Ramakrishna

 
నా ప్రియ మిత్రులారా,
నేను పుత్తూర్ (చిత్తూర్ జిల్లా) లో, 10 వ తరగతి (1973-74 ) & 1st ఇయర్ ఇంటర్మీడియట్ (BZPC) తెలుగు మీడియం(1974-75) చదివాను.

మన పుత్తూర్ క్లాస్మేట్స్ వివరాలను, వారితో నా మెమరీస్ ను blog-post లో  రికార్డు చేద్దామని అనుకొంటున్నాను. 
ముందు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ను present చేసి, తరవాత వాళ్ళ దగ్గరనుంచి  వచ్చిన సమమాచారాన్ని దీంట్లో  add చేస్తూ ఉంటాను.

మొట్టమొదటగా, నాతో చాలా కాలం నుంచి రెగ్యులర్ గా  టచ్ లో ఉంటున్న రామకృష్ణ తో మొదలు పెడతాను.

పుత్తూర్ లో మా ఇంటికి దగ్గరగా రామకృష్ణ వాళ్ళ ఇల్లు ఉండటం వల్ల మేము తరచూ కలుసుకొనే వాళ్ళం.
ఇది రామకృష్ణ 10 వ తరగతి ఫోటో. 

డిగ్రీ  లో  నేను
B.Sc, [తెలుగు మీడియం] తిరుపతి  గోవిందరాజస్వామి డిగ్రీ కాలేజీ లో చేరాను.  రామకృష్ణ అక్కడ ఇంగ్లీష్ మీడియం లో చేరారు. తెలుగు మీడియం & ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ లాంగ్వేజ్ క్లాస్ లో కలిసే వాళ్ళం. 

1979 లో మేము డిగ్రీ పూర్తిచేసాము. 

Ramakrishna Railways లో జాయిన్ అయ్యారు. ఇది అప్పటి ఫోటో.

ఇది Ramakrishna retirement టైమ్ ఫోటో. 
Ramakrishna, నేను కలసి తీసుకొన్న ఫోటోలు మరియు మిగతా సంగతులు ఈ write-up కు త్వరలో యాడ్ చేస్తాను.  

నేను 14.8.2019, హైదరాబాద్ లో రామకృష్ణ ను, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కలిసాను. అప్పుడు మేము చాలాసేపు  మన చిన్నప్పటి సంగతులు మాట్లాడుకొన్నాము. ఈ ఫోటో ఆ సందర్భం లో రామకృష్ణ తీసింది.

తరవాత ఒకసారి  (డేట్ గుర్తులేదు) నేను రామకృష్ణ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో భోజనం చేసాను. 
రామకృష్ణ లాంటి మిత్రుడు దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నాను.

మీ ప్రియ మిత్రుడు,
అబ్దుల్ నశీర్.

Comments

KVRAJU.GUNTUR said…
dear friend Naseer,
gone through your biography.i appreciate it much.
A good family environment.your father needs to be emulated for the harmonious family.And, I wonder at your boldness to leave your job at your 50th year.
No your MISSION OF H H N .
(a little introspective I became, can you join you or should I start my own) Hearty congratulations for your Decision making,and deriving family support.
your experiences help J V sessions richer.👍👍👍👍👍👍👍
KVRAJU.GUNTUR said…
a correction:: After knowing your Mission of H H N mission,
Dear Brother Raju ji,
Thanks for your nice analysis and inspiring comments.
They really motivated me a lot.

Regarding your intention about the "service activities", you are most welcome to join me OR starting your own organization. Either way it is a good idea. Because, we have taken so much from the society, right from our childhood to till date. Hence, it is our responsibility to give back, whatever possible to the society, before it is too late.

I shall be glad to continue our discussion, through WhatsApp also.

Regards,
Abdul Naseer,
9491135998.

Popular posts from this blog

Helping Hands Strategy...!!!

Ballia Reunion on 7.1.2026

My Ballia Memories