ఉగాది శుభాకాంక్షలు


ప్రియ మిత్రమా! 

 బెల్లం, మామిడి, వేప పువ్వుల 
సువాసనలు గాలిని నింపుతుండగా, 

కొత్త ఆరంభాల రాగం 
హృదయాల్లో ప్రతిధ్వనిస్తుండగా,, 

తెలుగు నూతన సంవత్సరాన్ని 
ఆహ్వానిద్దాం !!! 

ఈ శుభ సందర్భం ...
ఆనందం నిండిన సంవత్సరానికి 
నాంది అవుతుందని ఆశిద్దాం!!

మీకు, మీ ప్రియమైన వారందరికి 
హృదయపూర్వక శుభాకాంక్షలతో 

మీ ప్రియ మిత్రుడు,
అబ్దుల్ నశీర్ 🙏

Comments

ధన్యవాదములు
ధన్యవాదములు నశీర్

Popular posts from this blog

Helping Hands Strategy...!!!

Ballia Reunion on 7.1.2026

My Ballia Memories