నా లోని "నేను" - 20 [Degree Friends]
వాట్సాప్ లో, ఈరోజు మన ఫ్రెండ్ రవీంద్రా గారి పోస్ట్ లో ని కోరిక మేరకు, నాదగ్గర ఉన్న మన డిగ్రీ ఫ్రెండ్స్ ఫోటో మరియు ఇతర వివరాలు ఇవి. 👇
మన క్లాసుమేట్ రామకృష్ణ గారు 2020 సంవత్సరంలో, పై వివరాలను నాకు పంపారు. వీటి ఆధారంతోనే, అప్పట్లో మన వాట్సాప్ గ్రూప్ create చేసాను.
పై ఫొటోలో 23,26, 34, 39 సీరియల్ నెంబర్ స్టూడెంట్స్ పేర్లు మీకెవరికైనా తెలిస్తే చెప్పండి.
మన డిగ్రీ మిత్రులందరినీ కలవాలనేది నా కోరిక. ఒక్కొక్కళ్ళతో కలుస్తూ, ఆ పాత జ్ఞ్యాపకాలను "నెమరువేసుకొని", ఆతరువాత మీ అందరితో పంచుకొంటాను.
ధన్యవాదములు 🙏,
మీ ప్రియమిత్రుడు,
అబ్దుల్ నసీర్ [94911 35998]
మన డిగ్రీ మిత్రులంతా, కనీసం ప్రస్తుతం తిరుపతి లో ఉన్న వారైనా, ఒక రోజు మధ్యాహ్నం, ఒక హోటల్ లో కలిసి భోజనం చేసుకొంటూ, మాట్లాడుకొంటే బాగుంటుంది కదా.



Comments